నేను ఢిల్లీ నుండి వచ్చాను

Definition in English: used when one wants to tell where they live or have come from originally

Definition in Telugu: వారు ఎక్కడ నివసిస్తున్నది లేదా మొదట నుండి ఎక్కడ ఉండేవారో తెలియచేయడానికి దీన్ని ఉపయోగిస్తారు

Example: Our new class teacher was asking everyone about our birth place and i said in Telugu ‘Nenu Delhi nundi vachanu’.

I am from
english banner